మెసేజ్లోని లింక్ నొక్కకండి
- "KYC అప్డేట్ చేయండి", "ఖాతా బ్లాక్ అవుతుంది", "కరెంట్ కట్ అవుతుంది", "పార్సెల్ ఆగింది" అనే లింక్ ఉన్న మెసేజ్‌లు నకిలీవి.
- అలాంటి లింక్ నొక్కకండి. ఆ మెసేజ్లోని నంబర్‌కు ఫోన్ చేయకండి.
- ఆందోళనగా ఉంటే మీరే బ్యాంక్ యాప్ తెరవండి లేదా బ్రాంచ్‌కు వెళ్లండి.
గుర్తుంచుకోండిలింక్ ఉన్న మెసేజ్? డిలీట్ చేయండి.