WhatsApp దొంగిలించే కోడ్లు
- "పొరపాటున మీకు కోడ్ వచ్చింది, నాకు పంపండి" అని మెసేజ్ వస్తుంది. ఆ కోడ్ మీ WhatsApp తాళం చెవి.
- కోడ్ పంపితే దొంగ మీ WhatsApp తీసుకుని, మీ పేరుతో స్నేహితులను డబ్బు అడుగుతాడు.
- టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి: WhatsApp → Settings → Account → Two-step verification.
గుర్తుంచుకోండిఫోన్కు వచ్చిన కోడ్ మీకు మాత్రమే.